Share News

Electricity: ఆ ఏరియాలో 10 గంటల నుంచి కరెంట్ కట..

ABN , Publish Date - Dec 31 , 2025 | 06:36 AM

హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాల్లో బుధవారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు, ఇతర కారణాలతో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

Electricity: ఆ ఏరియాలో 10 గంటల నుంచి కరెంట్ కట..

- నేడు విద్యుత్‌ ఉండని ప్రాంతాలు

పంజాగుట్ట(హైదరాబాద్): గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ(ADE LV Satyanarayana) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ అమీర్‌పేట ఎంసీహెచ్‌ మార్కెట్‌, గణేశ్‌ నగర్‌ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ సూర్యోదయ కాంప్లెక్స్‌, వరుణ్‌ టవర్స్‌, లక్ష్మీ కాంప్లెక్స్‌(Varun Towers, Lakshmi Complex) ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.


city1.2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

కల్తీ నెయ్యి కేసులో వేమిరెడ్డి ప్రశాంతి విచారణ

మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలు

Read Latest Telangana News and National News

city1.3.jpg

Updated Date - Dec 31 , 2025 | 06:36 AM