Hyderabad: నగరంలో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
ABN , Publish Date - Oct 31 , 2025 | 06:54 AM
టీజీఎస్ఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్ పరిధిలోని మరమ్మతుల కారణంగా శుక్రవారం 11కేవీ శాలివాహన నగ ర్ ఫీడర్ పరిధిలోని ఎస్‌బీహెచ్ ఆఫీసర్స్ కాలనీ, న్యూ హనుమాన్ టెంపుల్, భవానీ నగర్, ద్వారకాపురి, ప్రతా్‌పనగర్ ప్రాంతాలలో ఉదయం 10నుంచి మధ్యా హ్నం 4గంటల వరకు విద్యుత్ ఉండదని డీఈ విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్: టీజీఎస్ఎస్పీడీసీఎల్ ఆస్మాన్‌ఘడ్ డివిజన్(TGSSPDCL Osmangarh Division) పరిధిలోని మరమ్మతుల కారణంగా శుక్రవారం 11కేవీ శాలివాహన నగ ర్ ఫీడర్ పరిధిలోని ఎస్‌బీహెచ్ ఆఫీసర్స్ కాలనీ, న్యూ హనుమాన్ టెంపుల్, భవానీ నగర్, ద్వారకాపురి, ప్రతా్‌పనగర్ ప్రాంతాలలో ఉదయం 10నుంచి మధ్యా హ్నం 4గంటల వరకు విద్యుత్ ఉండదని డీఈ విష్ణువర్థన్ రెడ్డి తెలిపారు.

నేడు విద్యుత్ సరఫరా ఉండని ప్రాంతాలు..
గాజులరామారం: గాజులరామారం(Glass beads) సబ్ స్టేషన్ 11 కేవీ హెచ్‌ఏఎల్ ఫీడర్ పరిధిలో మరమ్మతుల కారణంగా శుక్రవారం ఈ కింది ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేయనున్నట్టు ఏఈ చైతన్యభార్గవ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇందిరానగర్, సీఎంఆర్ స్కూల్ బ్యాక్ సైడ్, రొడామిస్త్రీనగర్ మెయిన్ రోడ్డు, మార్కండేయనగర్‌లో విద్యుత్ ఉండదన్నారు. ఈ విషయంలో విద్యుత్ సిబ్బందికి వినియోగదారులు సహకరించాలని ఏఈ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫానును ఆపలేం... నష్టం తగ్గించాం
Read Latest Telangana News and National News