Electricity: 10 గంటల నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్..
ABN , Publish Date - Sep 02 , 2025 | 08:30 AM
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పి.వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ అమీర్‌పేట, ఆదిత్య ఎన్‌క్లేవ్ ఫీడర్ల పరిధిలోని ఆర్‌ఎస్ బ్రదర్స్, కాకతీయ మెస్ ఏరియాల్లో కరెంట్ ఉండదని తెలిపారు.
- నగరంలో.. నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
పంజాగుట్ట(హైదరాబాద్): గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్(Electricity) సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పి.వంశీకృష్ణ(ADE P. Vamsi Krishna) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11కేవీ అమీర్‌పేట(Ameerpet), ఆదిత్య ఎన్‌క్లేవ్ ఫీడర్ల పరిధిలోని ఆర్‌ఎస్ బ్రదర్స్, కాకతీయ మెస్, అమీర్‌పేట్ ప్రధాన రహదారి, దుర్గానగర్, ఆదిత్య బ్లాక్, వింధ్యా బ్లాక్, కుమ్మరి బస్తీ, ఇమ్రోజ్ హోటల్, ఆనంద్ బజార్(Anand Bazaar), డెల్టా చాంబర్స్ ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
Read Latest Telangana News and National News