Share News

Harish Rao: సంతోష్‌రావు, పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:21 AM

బీఆర్‌ఎస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావు, ఐపీఎస్‌ అధికారి విశ్వజిత్‌ కంపాటి, సీఐ రవీందర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేరెళ్ల బాధితుడు కోల హరీశ్‌ డిమాండ్‌ చేశాడు.

Harish Rao: సంతోష్‌రావు, పోలీసు అధికారులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలి

  • పోలీసులకు నేరెళ్ల బాధితుడు కోల హరీశ్‌ ఫిర్యాదు

తంగళ్లపల్లి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌రావు, ఐపీఎస్‌ అధికారి విశ్వజిత్‌ కంపాటి, సీఐ రవీందర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని నేరెళ్ల బాధితుడు కోల హరీశ్‌ డిమాండ్‌ చేశాడు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్‌ స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశాడు. నేరెళ్ల సంఘటన సంతోష్‌రావు ప్రమేయంతో జరిగిందని కల్వకుంట్ల కవిత ప్రెస్‌మీట్‌లో ప్రకటించిన నేపథ్యంలో, గతంలో కోర్టులో వేసిన పిటిషన్‌ ఆధారంగా వారిపై ఈమేరకు ఫిర్యాదు చేశానని చెప్పాడు.


వాట్సాప్‌లో ఐఐటీ, మెడికల్‌ స్టడీ మెటీరియల్‌

ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ‘కోటా’-2026 స్కూల్‌ లెవెల్‌ ఐఐటీ, మెడికల్‌ ఫౌండేషన్‌ డిజిటల్‌ స్టడీ మెటీరియల్‌, అసైన్‌మెంట్స్‌ సిద్థం చేసినట్లు ఐఐటీ-జేఈఈ/నీట్‌ ఫోరం తెలిపింది. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ర్టీ, బయాలజీ ఫౌండేషన్‌ మెటీరియల్‌ను వాట్సాప్‌ ద్వారా పొందవచ్చని వెల్లడించింది. సమాచారం కోసం ఐఐఖీఊ, కఉఈఊ అని టైపు చేసి వాట్సాప్‌ నం:9849016661కు మెసేజ్‌ చేయాలని సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి

సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం

Read Latest TG News and National News

Updated Date - Sep 05 , 2025 | 04:21 AM