Hyderabad: ఉత్సవాలు ప్రారంభం కాకముందే.. తొలి విగ్రహం నిమజ్జనం
ABN , Publish Date - Aug 26 , 2025 | 09:59 AM
వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందే హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం జరిగింది. దోమల్‌గుడకు చెందిన మండప నిర్వాహకులు వినాయ కుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి సోమవారం మండపానికి తరలిస్తుండగా హిమాయత్ నగర్‌లో కేబుల్ వైరుకు తగిలి కింద పడిపోయింది.
- మండపానికి తరలిస్తుండగా కేబుల్ వైరుకు తగిలి కిందపడిన విగ్రహం
- ధ్వంసం అయిన చేతులు
హైదరాబాద్: వినాయక ఉత్సవాలు ప్రారంభం కాకముందే హుస్సేన్‌సాగర్(Hussain Sagar)లో నిమజ్జనం జరిగింది. దోమల్‌గుడకు చెందిన మండప నిర్వాహకులు వినాయ కుడి విగ్రహాన్ని కొనుగోలు చేసి సోమవారం మండపానికి తరలిస్తుండగా హిమాయత్ నగర్(Himayat Nagar)లో కేబుల్ వైరుకు తగిలి కింద పడిపోయింది. ఈ ఘటనలో విగ్రహం కొంత ధ్వంసం అయింది. దీంతో నిర్వాహకులు ధ్వంసం అయిన వినాయకుడి విగ్రహాన్ని పీపుల్స్‌ప్లాజా వద్ద క్రేన్ సహాయంతో నిమజ్జనం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
ఆ అరగంటలోనే నగలు ఎత్తుకెళ్లారు..
Read Latest Telangana News and National News