Share News

Gold Rates Today: పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Aug 26 , 2025 | 06:49 AM

నేడు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. మరి దేశంలోని వివిధ నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold Rates Today: పసిడి ధరల్లో తగ్గుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Prices on August, 26, 2025

ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,500గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రేటు రూ.93040గా ఉంది (Gold Rate on August 26). ఇక 18 క్యారెట్‌ల పసిడి రేటు రూ.76130గా ఉంది. వెండి ధరల్లో మాత్రం కాస్త పెరుగుదల కనిపించింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,21,000లకు చేరుకుంది. మరోవైపు, 10 గ్రాముల ప్లాటినం ధర స్వల్పంగా తగ్గి రూ.38,110కు చేరుకుంది.


దేశంలోని వివిధ నగారల్లో పసిడి(24కే, 22కే, 18కే) రేట్స్

చెన్నై: ₹1,01,500; ₹93,040; ₹76,990

ముంబయి: ₹1,01,500; ₹93,040; ₹76,130

ఢిల్లీ: ₹1,01,650; ₹93,190; ₹76,250

కోల్‌కతా: ₹1,01,500; ₹93,040; ₹76,130

బెంగళూరు: ₹1,01,500; ₹93,040; ₹76,130

హైదరాబాద్: ₹1,01,500; ₹93,040; ₹76,130

కేరళ: ₹1,01,500; ₹93,040; ₹76,130

పుణె: ₹1,01,500; ₹93,040; ₹76,130

వడోదరా: ₹1,01,550; ₹93,090; ₹76,170

అహ్మదాబాద్: ₹1,01,550; ₹93,090; ₹76,170


కిలో వెండి ధరలు

చెన్నై: ₹1,31,100

ముంబయి: ₹1,21,100

ఢిల్లీ: ₹1,21,100

కోల్‌కతా: ₹1,21,100

బెంగళూరు: ₹1,21,100

హైదరాబాద్: ₹1,31,100

కేరళ: ₹1,31,100

పుణె: ₹1,21,100

వడోదరా: ₹1,21,100

అహ్మదాబాద్: ₹1,21,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.

ఇవీ చదవండి:

హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్‌ మెగా డీల్‌

ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్‌ ఉద్యోగాలు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 26 , 2025 | 07:14 AM