Share News

Trains: కుంభమేళాకు రేపు, ఎల్లుండి నాలుగు ప్రత్యేక రైళ్లు

ABN , Publish Date - Feb 23 , 2025 | 12:55 PM

కుంభమేళాకు వెళ్లి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్ధం ఫిబ్రవరి 24,25 తేదీల్లో విజయవాడ, భువనేశ్వర్‌, అసన్‌సోల్‌, పాట్నా(Vijayawada, Bhubaneswar, Asansol, Patna)ల మీదుగా చర్లపల్లి - ధన్‌పురా(Cherlapalli - Dhanpura)ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Trains: కుంభమేళాకు రేపు, ఎల్లుండి నాలుగు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్‌: కుంభమేళాకు వెళ్లి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్ధం ఫిబ్రవరి 24,25 తేదీల్లో విజయవాడ, భువనేశ్వర్‌, అసన్‌సోల్‌, పాట్నా(Vijayawada, Bhubaneswar, Asansol, Patna)ల మీదుగా చర్లపల్లి - ధన్‌పురా(Cherlapalli - Dhanpura)ల మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న చర్లపల్లి-ధన్‌పురా (07753), ధన్‌పురా-చర్లపల్లి(07754), 25న చర్లపల్లి-ధన్‌పురా (07755), ధన్‌పురా-చర్లపల్లి (07756) ప్రత్యేక రైళ్లు(Special trains) నడుస్తాయని రైల్వే అధికారులు వివరించారు.

ఈ వార్తను కూడా చదవండి: Crime News: రాజలింగమూర్తి హత్య ఎలా జరిగిందంటే..: ఎస్పీ కిరణ్ ఖరే


city1.2.jpg

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: పర్యాటకానికి అందం

ఈవార్తను కూడా చదవండి: Medak: రేవంత్‌ మాటలు కోటలు దాటుతున్నాయి

ఈవార్తను కూడా చదవండి: LRS: ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు నిర్ధారణ!

ఈవార్తను కూడా చదవండి: BJP.. కేసీఆర్ పాలనలోనే ఆర్థిక వ్యవస్థ కొల్లగొట్టారు

Read Latest Telangana News and National News

Updated Date - Feb 23 , 2025 | 12:55 PM