Hyderabad: నుమాయిష్‌కు మూడురోజుల్లో 2.21లక్షల మంది..
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:47 PM
సంక్రాంతి పండుగ(Sankranti festival) వరుస సెలవుల నేపథ్యంలో సిటీ జనం నుమాయిస్కు క్యూ కడుతున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన 84వ నుమాయిస్కు సోమవారం(భోగి రోజు) - 75,250, సంక్రాంతి రోజు-76500, బుధవారం కనుమ రోజు 69,300 మంది నుమాయిష్‌ను సందర్శించినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్(Niranjan, Vice President of the Exhibition Society) తెలిపారు.

హైదరాబాద్: సంక్రాంతి పండుగ(Sankranti festival) వరుస సెలవుల నేపథ్యంలో సిటీ జనం నుమాయిస్కు క్యూ కడుతున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన 84వ నుమాయిస్కు సోమవారం(భోగి రోజు) - 75,250, సంక్రాంతి రోజు-76500, బుధవారం కనుమ రోజు 69,300 మంది నుమాయిష్‌ను సందర్శించినట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్(Niranjan, Vice President of the Exhibition Society) తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: దక్షిణ మధ్య రైల్వేలో పీసీఓఎంగా పద్మజ
మూడు రోజుల్లో మొత్తం 2,21,050 మంది సందర్శకులు నుమాయిష్‌లో పాల్గొన్నారు. ఎగ్జిబిషన్‌లోని అన్ని స్టాల్స్ జనసంద్రంగా కనిపించడంతో పాటు సందడి వాతావరణం నెలకొంది. ఎగ్జిబిషన్‌లో ఏర్పాటు చేసిన మినీ ట్రైన్ ఎక్కేందుకు జనం బారులు తీరారు. అమ్యూజ్‌మెంట్ రైడ్స్ ఎక్కేందుకు పిల్లలు పోటీపడ్డారు. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో మరో మూడు రోజుల్లో సందర్శకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!
ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?
ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం
ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్ కుంభకోణంపై నీలినీడలు !
Read Latest Telangana News and National News