Share News

ఆర్‌ అండ్‌ బీలో 118 మందికి డీఈలుగా పదోన్నతి

ABN , Publish Date - Feb 02 , 2025 | 03:28 AM

అనంతరం వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత పదోన్నతులు కల్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.

ఆర్‌ అండ్‌ బీలో 118 మందికి డీఈలుగా పదోన్నతి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): రోడ్లు, భవనాల (ఆర్‌ అండ్‌ బీ) శాఖలోని 118 మంది అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లకు (ఏఈఈ) డిప్యూటీ ఇంజనీర్లు (డీఈ)గా పదోన్నతి లభించింది. ఆ ఉద్యోగుల జాబితా తో త్వరలో ఉత్తర్వులు రానున్నాయి. అనంతరం వారికి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. ఏళ్ల నిరీక్షణ తర్వాత పదోన్నతులు కల్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు.


ఇవీ చదవండి:

సచిన్‌కు ప్రతిష్టాత్మక పురస్కారం.. ఈ అవార్డు చాలా స్పెషల్

ఒకే రోజు ముగ్గురు స్టార్ల సెంచరీలు మిస్.. ఇది ఊహించలేదు

చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆసీస్‌కు బిగ్ షాక్.. అసలైనోడు దూరం

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 02 , 2025 | 03:28 AM