Rishabh Pant: పంత్‌కు ఇండియా ఎ పగ్గాలు
ABN , Publish Date - Oct 22 , 2025 | 02:45 AM
స్వదేశంలో దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో ఆడే రెండు 4డే మ్యాచ్‌లకు ఇండియా-ఎ బృందాన్ని బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది...
న్యూఢిల్లీ: స్వదేశంలో దక్షిణాఫ్రికా-ఎ జట్టుతో ఆడే రెండు 4డే మ్యాచ్‌లకు ఇండియా-ఎ బృందాన్ని బీసీసీఐ సీనియర్ సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ రెండు మ్యాచ్‌ల సిరీ్‌సకు వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌ను సారథిగా సెలెక్టర్లు నియమించారు. ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సందర్భంగా మాంచెస్టర్‌లో గాయపడిన పంత్ ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ
అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి