Share News

Keshav Maharaj: కేశవ్‌కు ఏడు వికెట్లు

ABN , Publish Date - Oct 22 , 2025 | 02:41 AM

స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ (7/102) విజృంభించడంతో.. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌లో పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (66) రాణిం చాడు. అనంతరం సౌతాఫ్రికా...

Keshav Maharaj: కేశవ్‌కు ఏడు వికెట్లు

  • పాక్‌ 333 ఆలౌట్‌

రావల్పిండి: స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ (7/102) విజృంభించడంతో.. దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌లో పాకిస్థాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌటైంది. సౌద్‌ షకీల్‌ (66) రాణిం చాడు. అనంతరం సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 185/4 స్కోరు చేసింది. మంగళవారం ఆట ఆఖరుకు ట్రిస్టన్‌ స్టబ్స్‌ (68), కైల్‌ వెరిన్నే (10) క్రీజులో ఉన్నారు. టోనీ డి జార్జ్‌ (55) హాఫ్‌ సెంచరీ సాధించాడు.

ఇవి కూడా చదవండి:

12 సీట్లలో విపక్ష కూటమి మిత్రపక్షాల మధ్య పోటీ

అసలు విషయం చెప్పేసిన సీఎం సిద్దరామయ్య.. అదేంటో తెలిస్తే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 22 , 2025 | 02:41 AM