Viral Video: వామ్మో.. ఈమె టాలెంట్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. భర్తను భుజాలపై కూర్చోబెట్టుకుని మరీ..
ABN , Publish Date - Jan 17 , 2025 | 07:15 PM
ఓ మహిళ చేసిన వినూత్న విన్యాసం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను భుజాలపైకి ఎక్కించుకుంది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. భుజాల పైకి ఎక్కించుకోవడమే కాకుండా చివరకు ఆమె చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు..

కొందరు మహిళలు విచిత్ర విన్యాసాలు చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంటారు. మరికొందరు మహిళలు తోటి మహిళలకు సాధ్యం కాని పనులను ఎంతో అవలీలగా చేసేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. ఇంకొందరైతే.. మగవారు కూడా అవాక్కయ్యేలా వినూత్న విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ మహిళ తన భర్తను భుజాలపై కూర్చోబెట్టుకుని చేసి విన్యాసం చేూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ చేసిన వినూత్న విన్యాసం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తన భర్తను భుజాలపైకి ఎక్కించుకుంది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. భుజాల పైకి ఎక్కించుకోవడమే (wife carrying her husband on her shoulders) కాకుండా చివరకు ఆమె చేసిన విన్యాసం చూసి అంతా అవాక్కవుతున్నారు.
భర్తను భుజాలపై కూర్చోబెట్టుకోవడమే కష్టం అనుకుంటే.. ఈమేమో ఏకంగా అతన్ని కూర్చోబెట్టుకుని కింద నుంచి కొండ పైకి నడుస్తూ వస్తుంది. ఇలా చాలా దూరం వరకు మెట్లు ఎక్కుతూ తన భర్తను మోసుకొస్తుంది. ఏటవాలుగా ఉన్న మెట్లను సైతం ఎంతో అవలీలగా ఎక్కేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలో ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఇద్దరూ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కానీ ఈమె మాత్రం తన భర్తను ఎంతో సులభంగా మోసుకెళ్లింది.
Viral Video: చెట్టులో ఇరుక్కున్న గాలిపటం కోసం.. ఇతను చేసిన పనికి అవాక్కైన వాహనదారులు.. చివరకు..
ఈ దంపతులు ఇద్దరూ కలిసి అనేక రకాల విన్యాసాలు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలను షేర్ చేస్తుంటారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్.. ఈమె విన్యాసం మామూలుగా లేదుగా’’.. అంటూ కొందరు, ‘‘ఈమె మామూలు మహిళ కాదు.. సూపర్ ఉమన్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5 లక్షలకు పైగా లైక్‌లు, 9.5 మిలియన్‌కు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: రైల్వే ట్రాక్స్‌ను అడ్డదిడ్డంగా దాటకూడదనేది ఇందుకే.. ఇతడికేమైందో మీరే చూడండి..
ఇవి కూడా చదవండి..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..