Tiger Funny Video: పులి నోట చిక్కిన పిల్లాడి చొక్కా.. చివరికి జరిగింది చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..
ABN , Publish Date - Feb 09 , 2025 | 04:50 PM
బోనులో ఉన్న పులిని అంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో పిల్లాడు అక్కడికి వస్తాడు. పులిని ఆసక్తిగా గమనిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్‌గా పిల్లాడి చొక్కాను పులి పట్టేసుకుంది. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..

జూలలో పులులు, సింహాలను సందర్శించే సమయంలో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. బోనులో ఉన్నాయి కదా అని వాటితో ఆడుకోవాలని చూసి చివరకు షాక్‌కు గురవుతుంటారు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు తమాషా సంఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ పిల్లాడు పులిని చూస్తున్న సమయంలో సడన్‌గా అతడి చొక్కను పట్టేసుకుంది. చివరవకు ఏం జరిగిందో మీరే చూడండి..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. బోనులో ఉన్న పులిని అంతా ఆసక్తిగా గమనిస్తుంటారు. ఇంతలో పిల్లాడు అక్కడికి వస్తాడు. పులిని ఆసక్తిగా గమనిస్తుండగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సడన్‌గా పిల్లాడి చొక్కాను పులి పట్టేసుకుంది. కడ్డీల మధ్యలో నుంచి అతడి చొక్కను (tiger pulling child's shirt) పట్టుకున్న పులి.. గట్టిగా లాగడం స్టార్ట్ చేసింది.
Viral Video: బస్సు ఎక్కుతున్న మహిళ.. వెనుకే వెళ్లిన యువకుడు.. చివరకు అతడు చేసిన నిర్వాకంతో..
పులి చొక్కా లాగడంతో మొదట భయపడిపోయిన పిల్లాడు ఆ తర్వాత పులితో మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ‘‘నా చొక్కా వదిలేయ్.. చొక్కా చిరిగిపోతే మా అమ్మ నన్ను కొడుతుంది.. దయచేసి వదిలెయ్ ప్లీజ్’’.. అంటూ పులిని వేడుకుంటాడు. అయినా చాలా సేపు పులి.. ఆ పిల్లాడిని అలాగే పట్టుకుని అటూ, ఇటూ లాగుతూ ఉంటుంది. ఇలా పులి చొక్కా లాగడంతో పిల్లాడి ప్రవర్తించిన తీరు చూసి అంతా అవాక్కవుతున్నారు.
Gym Viral Video: జిమ్‌లో ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. ఇతడికేమైందో చూస్తే.. ఖంగుతింటారు..
ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పులి మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కొందరు, ‘‘ఇది వినోదం కోసం చేసినట్లుగా ఉంది.. ఇలాంటి పనులు చేయడం ప్రమాదం’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 200కి పైగా లైక్‌లు, 23 వేలకు పైగా వ్యూ్స్‌ను సొంతం చేసుకుంది.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇల్లు మారుతూ మనసూ గెలుచుకున్నారుగా.. ఆటో వెనుక చూడగా.. గుండెలకు హత్తుకునే సీన్..
Viral Video: కళ్లెదుటే పులి వేట.. కుక్కను ఎలా వేటాడిందో చూస్తే..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..