Students: ప్రపంచ రికార్డు సృష్టించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.. దేనిలో అంటే..
ABN , Publish Date - Jan 31 , 2025 | 12:13 PM
చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా వెంగపాక్కం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో 1,330 మంది విద్యార్థులు తిరువళ్లువర్(Thiruvalluvar) ఆకారంలో నిలబడి ‘ఇస్టన్’ ప్రపంచ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకున్నారు.
చెన్నై: చెంగల్పట్టు(Chengalpattu) జిల్లా వెంగపాక్కం ప్రభుత్వ మహోన్నత పాఠశాలలో 1,330 మంది విద్యార్థులు తిరువళ్లువర్(Thiruvalluvar) ఆకారంలో నిలబడి ‘ఇస్టన్’ ప్రపంచ రికార్డు పుస్తకంలో చోటు దక్కించుకున్నారు. అన్ము అనే ఓ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డు కార్యక్రమం నిర్వహించగా, ముఖ్యఅతిథిగా కాంచీపురం ఎంపీ సెల్వం(Kanchipuram MP Selvam), ప్రధానోపాధ్యాయులు నళిని, మాజీ ఎమ్మెల్యే తమిళ్‌మొళి, తిరుక్కుండ్రం మున్సిపాలిటీ కమిషన్ అరసు తదితర ప్రజా ప్రతినిధుల సమక్షంలో తమిళ మహాకవి తిరువళ్లువర్ రచించిన 1,330 సూక్కులు, ఆయన ఆకారంంలో 1,330 మంది విద్యార్థిని, విద్యార్ధులు పాఠశాల ప్రాంగణంలో నిలబడి రికార్డు నెలకొల్పారు. వీరిని అభినందిస్తూ పాఠశాల యాజమాన్యానికి ఇస్టన్ రికార్డు సంస్థ ప్రతినిధులు ధ్రుకరిస్తూ విద్యార్థులకు ఆశీస్సులు అందజేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: ట్రిప్లికేన్‌లో బాక్సర్ దారుణహత్య
ఈవార్తను కూడా చదవండి: Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: కవితకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన రఘునందన్ రావు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ఈవార్తను కూడా చదవండి: గేదెలు కాసేందుకు వెళ్లిన రైతు.. అక్కడ కనిపించిన దృశ్యం చూసి షాక్
Read Latest Telangana News and National News