Roses: ప్రేమికుల దినోత్సవం కోసం.. భారీగా రోజాల దిగుమతి
ABN , Publish Date - Feb 13 , 2025 | 01:16 PM
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీగా రోజాలు, రకరకాల అందమైన పుష్పాలు నగరానికి దిగుమతయ్యాయి. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు(Lovers) ఘనంగా చేసుకుంటారనే విషయం తెలిసిందే.

- సిద్ధమైన బహుమతులు
చెన్నై: ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారీగా రోజాలు, రకరకాల అందమైన పుష్పాలు నగరానికి దిగుమతయ్యాయి. ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు(Lovers) ఘనంగా చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వారు అందమైన రోజాలు, పుష్పాలు, అమూల్యమైన బహుమతులను ఇచ్చిపుచ్చుకుంటారు. అందుకే ప్రేమికుల అభిరుచి మేరకు రకరకాల రోజాలు, బహుమతులను వ్యాపారులు తమ దుకాణాల్లో అందుబాటులో వుంచుతారు.
ఈ వార్తను కూడా చదవండి: Supreme Court: ఆయన మంత్రిగా కొనసాగడం అవసరమా..
ఈ ఏడాది కృష్ణగిరి, నీలగిరి, దిండుగల్(Krishnagiri, Nilgiris, Dindugal) జిల్లా నుంచి భారీగా రోజాలు నగరానికి దిగుమతయ్యాయి. పలు దుకాణాల్లో రకరకాల ఆకృతుల్లో రోజాలు అలరిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రేమికులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ధరలు కూడా అంతే స్థాయిలో వున్నాయన్న సణుగుడూ వినిపిస్తోంది మరి..
ఈవార్తను కూడా చదవండి: Caste Survey: వివరాలివ్వని వారికి మళ్లీ కులగణన
ఈవార్తను కూడా చదవండి: 70 రకాల క్యాన్సర్లు ముందే గుర్తించొచ్చు
ఈవార్తను కూడా చదవండి: మేడారంలో ఘనంగా మినీ జాతర
ఈవార్తను కూడా చదవండి: సర్వే అంటూ ఇంట్లోకి చొరబడి దోపిడీ
Read Latest Telangana News and National News