Earth gets cold: రేపటి నుంచి భూమి చల్లగా మారుతుందట.. కారణమేంటంటే..
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:39 PM
బుధవారం నుంచి భూమి కాస్త చల్లగా మారబోతోందట. గత సంవత్సరం కంటే భూమి చల్లగా మారుతుందట. దీనిని అఫెలియన్ అంటారు. బుధవారం నుంచి ఆగస్టు 22 లేదా 25వ తేదీ వరకు భూమి కాస్తంత చల్లగా మారతుందట. ఆ చల్లదనాన్ని అనుభూతి చెందే వీలు కూడా ఉంటుందట.
బుధవారం నుంచి భూమి కాస్త చల్లగా మారబోతోందట. గత సంవత్సరం కంటే భూమి చల్లగా మారుతుందట. దీనిని అఫెలియన్ అంటారు. బుధవారం నుంచి ఆగస్టు 22 లేదా 25వ తేదీ వరకు భూమి కాస్తంత చల్లగా మారతుందట. ఆ చల్లదనాన్ని అనుభూతి చెందడమే కాదు.. కాస్త ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందట. భూమి ఇలా చల్లగా మారడానికి ఓ కారణముందట.
సాధారణంగా భూమికి, సూర్యుడికి మధ్య దూరం 90,000,000 కి.మీ. కానీ, ఈ అఫెలియన్ సమయంలో భూమికి, సూర్యడికి మధ్య దూరం 152,000,000 కి.మీ.కు పెరుగుతుందట. అంటే భూమి, సూర్యుడి మధ్య దూరం దాదాపు 66 శాతం వరకు పెరుగుతుందన్నమాట. ఈ దూరం వల్ల సూర్యుడి ప్రభావం తగ్గి భూమి చల్లగా మారుతుందట. దీంతో చాలా మంది ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొనే ప్రమాదం ఉందట. చాలా మంది జలుబు, గొంతు నొప్పి, జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందట. దీంతో రోగనిరోధక శక్తిని పెంచుకునే మందులను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
వామ్మో.. మరణం అంచుల వరకు వెళ్లొచ్చాడు.. మొసలి ఏం చేసిందో చూడండి..
వావ్.. ఏం తెలివి.. ఉల్లిపాయలను కట్ చేయడానికి ఈమె ట్రిక్ చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..