• Home » Earth

Earth

Earth gets cold: రేపటి నుంచి భూమి చల్లగా మారుతుందట.. కారణమేంటంటే..

Earth gets cold: రేపటి నుంచి భూమి చల్లగా మారుతుందట.. కారణమేంటంటే..

బుధవారం నుంచి భూమి కాస్త చల్లగా మారబోతోందట. గత సంవత్సరం కంటే భూమి చల్లగా మారుతుందట. దీనిని అఫెలియన్ అంటారు. బుధవారం నుంచి ఆగస్టు 22 లేదా 25వ తేదీ వరకు భూమి కాస్తంత చల్లగా మారతుందట. ఆ చల్లదనాన్ని అనుభూతి చెందే వీలు కూడా ఉంటుందట.

Earth Hour 2025: ఈరోజు ఎర్త్ అవర్..ఈ టైంలో కరెంట్ బంద్ చేసి, ప్రకృతికి సహకరిద్దాం..

Earth Hour 2025: ఈరోజు ఎర్త్ అవర్..ఈ టైంలో కరెంట్ బంద్ చేసి, ప్రకృతికి సహకరిద్దాం..

మనం ఒకటిగా నిలబడినప్పుడు, చిన్న చిన్న మార్పులే పెద్ద మార్పులుగా ఏర్పడతాయి. ఈ మార్పులు మనకు మాత్రమే కాదు, భవిష్యత్తు తరం కోసం కూడా ఉపయోగకరంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈరోజు ఎర్త్ అవర్ సందర్భంగా ప్రకృతి రక్షణ కోసం మనం ఒక గంట పాట విద్యుత్ లైట్లను ఆపేయాలని నిపుణులు సూచించారు.

ISRO-Asteroid: భూమివైపు దూసుకొస్తున్న ఆస్టెరాయిడ్.. అలర్ట్ అయిన ఇస్రో

ISRO-Asteroid: భూమివైపు దూసుకొస్తున్న ఆస్టెరాయిడ్.. అలర్ట్ అయిన ఇస్రో

భూగ్రహాన్ని మరో అస్టెరాయిడ్ భయపెడుతోంది. భయోత్పాతాలు సృష్టిస్తాడని ఈజిప్ట్ ప్రజలు భావించే ‘అపోఫిస్’ అనే దేవుడు పేరును ఈ ఆస్టెరాయిడ్‌కుపెట్టారు. ఈ గ్రహశకలం ఏప్రిల్ 13, 2029న భూమికి అత్యంత సమీపం నుంచి ప్రయాణించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. కాగా ఈ అస్టెరాయిడ్‌‌ను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) అత్యంత నిశితంగా పరిశీలిస్తోంది.

Rocket Fall: చైనాలో పడిన రాకెట్.. పరుగులు తీసిన జనం

Rocket Fall: చైనాలో పడిన రాకెట్.. పరుగులు తీసిన జనం

ఫ్రాన్స్‌తో కలిసి చైనా లాంగ్ మార్చ్ 2 సీ రాకెట్‌ను శనివారం ప్రయోగించింది. నింగిలోకి వెళ్లిన కాసేపటికి రాకెట్‌లోని కొంత భాగం పేలింది. నివాస ప్రాంతానికి సమీపంలో పడటం ఆందోళన కలిగించింది. రాకెట్‌లోని కొంత భాగం భూమి మీద పడే సమయంలో జనం భయంతో పరుగు తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

8th Continent: 375 ఏళ్లక్రితం కనిపించకుండాపోయిన 8వ ఖండాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు..!

8th Continent: 375 ఏళ్లక్రితం కనిపించకుండాపోయిన 8వ ఖండాన్ని గుర్తించిన శాస్త్రవేత్తలు..!

ప్రస్తుతమున్న 7 ఖండాలే కాకుండా మరో ఖండం కూడా ఉందా?.. అనే సందేహాలకు ఔననే సమాధానమిస్తున్నారు భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు (Geoscientists). దాదాపు 375 సంవత్సరాల నుంచి కనిపించకుండా దాగివున్న 8వ ఖండాన్ని గుర్తించామని చెబుతున్నారు. ఈ మేరకు జియాలజిస్టులు, సెస్మాలజిస్టులతో కూడిన చిన్న బృందం కొత్త ఖండం ‘జీలాండియా’ (Zealandia) లేదా ‘టె రీ-ఆ-మౌ’ (Riu-a-Maui) మ్యాప్‌ను రూపొందించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి