Chennai: కొడైకెనాల్‌లో వికసించిన చెర్రీ పుష్పం..
ABN , Publish Date - Jan 30 , 2025 | 12:36 PM
‘పర్వత రాణి’గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్(Kodaikanal)లో ‘చెర్రీ’ పుష్పం వికసించింది. ఏడాదికొకమారు పూసే ఈ పుష్పాన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. కొడైకెనాల్‌లో ప్రపంచంలోని అరుదైన పుష్పాలెన్నో వుంటాయి.

చెన్నై: ‘పర్వత రాణి’గా ప్రసిద్ధి చెందిన కొడైకెనాల్(Kodaikanal)లో ‘చెర్రీ’ పుష్పం వికసించింది. ఏడాదికొకమారు పూసే ఈ పుష్పాన్ని చూసేందుకు సందర్శకులు ఎగబడుతున్నారు. కొడైకెనాల్‌లో ప్రపంచంలోని అరుదైన పుష్పాలెన్నో వుంటాయి. మరీముఖ్యంగా శీతాకాలంలో ఇవి మరింత శోభాయమానంగా వుంటాయి. వీటిని వీక్షించేందుకే సందర్శకులు ఆ ప్రాంతానికి వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో కొడైకెనాల్‌లోని బ్రయంట్ పార్కు(Bryant Park)లో వున్న చెర్రీ మొక్కలకు పుష్పాలు విరగబూశాయి. వీటిని చూసేందుకు ఎగబడుతున్న సందర్శకులు.. అక్కడే సెల్ఫీలు(Selfies) దిగుతుండడంతో రద్దీ నెలకొంటోంది.
ఈ వార్తను కూడా చదవండి: Hero Vijay: హీరో విజయ్‌తో ఆదవ్ అర్జున్ భేటీ..
ఈవార్తను కూడా చదవండి: Hyderabad: అవిశ్వాసంపై మాట్లాడొద్దు..
ఈవార్తను కూడా చదవండి: Khairatabad: అమెరికాలో రోడ్డు ప్రమాదం హైదరాబాద్ వాసి మృతి
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర: భట్టి విక్రమార్క..
ఈవార్తను కూడా చదవండి: High Alert: హై అలర్ట్‌గా తెలంగాణ ఛత్తీస్‌గడ్ సరిహద్దు..
Read Latest Telangana News and National News