Share News

Breaking News: మావోలను చుట్టుముట్టిన భద్రతా బలగాలు..

ABN , First Publish Date - Apr 22 , 2025 | 09:06 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.

Breaking News: మావోలను చుట్టుముట్టిన భద్రతా బలగాలు..
Breaking News

Live News & Update

  • 2025-04-22T13:54:38+05:30

    భర్తను హత్య చేసిన భార్య.. సంచలన విషయాలు వెల్లడి..

    • హైదరాబాద్‌: KPHB సాయిలు మర్డర్ కేసులో ముగ్గురు అరెస్ట్

    • భర్త సాయిలుకు కరెంట్ షాక్ ఇచ్చి చంపేసిన భార్య కవిత

    • అనంతరం ప్రగతినగర్ చెరువు దగ్గర పూడ్చిపెట్టిన భార్య, చెల్లి, చెల్లి భర్త

    • కవిత, జ్యోతి, మల్లేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు

    • కుటుంబకలహాలతో భర్త సాయిలును హత్య చేసిన కవిత

    • సాయిలు మృతదేహం వెలికి తీసి నారాయణఖేడ్‌కు తరలింపు

    • శుక్రవారం సాయిలును హత్య చేసిన కవిత అండ్ కో

    • ఆటో డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు

  • 2025-04-22T12:19:09+05:30

    తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల..

    • ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన డిప్యూటీ సీఎం భట్టి

    • ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత

    • ఇంటర్ సెకండియర్‌లో 71.37శాతం ఉత్తీర్ణత

    • మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

    • రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు వారం గడువు: ఇంటర్‌ బోర్డు

  • 2025-04-22T12:06:08+05:30

    ములుగు కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతా బలగాలు

    • ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి కర్రెగుట్టల వైపు భారీగా సీఆర్పీఎఫ్‌ బలగాలు

    • రెండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారని సమాచారం

    • కర్రెగుట్టల చుట్టూ పేలుడు పాదార్థాలు పెట్టినట్లు మావోయిస్టుల ప్రకటన

    • అటు వైపు ఆదివాసీలు రావద్దంటూ మావోయిస్టుల హెచ్చరికలు

    • బచావో కర్రెగుట్టలు పేరుతో భద్రతా బలగాల ఆపరేషన్

  • 2025-04-22T10:18:08+05:30

    అందులో నా పాత్ర లేదు: విజయసాయిరెడ్డి

    • ఏపీ లిక్కర్‌ స్కామ్‌లో నా పాత్ర విజిల్‌ బ్లోయర్‌: విజయసాయిరెడ్డి

    • దొంగలు తప్పించుకునేందుకే నా పేరు లాగుతున్నారు: విజయసాయి

    • ఏ రూపాయి నేను ముట్టలేదు: విజయసాయిరెడ్డి

    • లిక్కర్‌ దొంగల బట్టలు సగమే విప్పారు..

    • మిగతా బట్టలు విప్పేందుకు పూర్తిగా సహకరిస్తా: Xలో విజయసాయి

  • 2025-04-22T10:17:18+05:30

    మాజీ మంత్రి ఇంట్లో దొంగతనం.. నిందితులు అరెస్ట్..

    • హైదరాబాద్‌: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ కేసులో నిందితుల అరెస్ట్

    • ముగ్గురిని అరెస్ట్ చేసిన ఫిల్మ్‌నగర్‌ పోలీసులు

    • జనవరి 10న పొన్నాల ఇంట్లో ఆభరణాలు, నగదు చోరీ

    • నిందితుల్లో యూపీకి చెందిన రాజ్‌కుమార్‌ పాండా

    • మరో నిందితుడి కోసం పోలీసుల గాలింపు

  • 2025-04-22T09:07:34+05:30

    హీరో మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు..

    • హైదరాబాద్‌: హీరో మహేశ్‌బాబుకు ఈడీ నోటీసులు

    • సురానా గ్రూప్‌, సాయిసూర్య డెవలపర్స్‌ కేసులో..

    • ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు

    • యాడ్స్‌కు రూ.5.9 కోట్లు తీసుకున్నట్టు గుర్తించిన ఈడీ

    • రూ.3.4 కోట్లు నగదుగా, రూ.2.5 RTGS ద్వారా తీసుకున్నట్లు గుర్తింపు

    • పెట్టుబడులు పెట్టేందుకు ఇన్‌ఫ్లుయెన్స్‌ చేశారని ఈడీ అభియోగం

  • 2025-04-22T09:06:34+05:30

    IPS పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌..

    • అమరావతి: IPS పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు అరెస్ట్‌

    • వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా ఉన్న PSR ఆంజనేయులు

    • హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ సీఐడీ అధికారులు

    • ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో PSR ఆంజనేయులు అరెస్ట్‌

    • RRRపై థర్డ్‌ డిగ్రీ కేసులో కూడా PSR ఆంజనేయులు నిందితుడు

    • జగన్‌కు విధేయుడిగా పనిచేసిన PSR ఆంజనేయులు

    • ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్న PSR ఆంజనేయులు

    • విజయవాడకు తరలించనున్న ఏపీ సీఐడీ పోలీసులు