Share News

ఉత్తరాఖండ్‌లో లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి

ABN , First Publish Date - Dec 31 , 2025 | 07:32 AM

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

ఉత్తరాఖండ్‌లో లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి
Breaking News

Live News & Update

  • Dec 31, 2025 10:58 IST

    అమెరికాలోని భారతీయులకు US హెచ్చరికలు

    • అమెరికా చట్టాలు ఉల్లంఘిస్తే క్రిమినల్‌ కేసులు తప్పవని వార్నింగ్‌ ట్వీట్‌

    • అమెరికా పౌరుల రక్షణకు ట్రంప్‌ యంత్రాంగం కట్టుబడి ఉంది: US

    • సరిహద్దుల రక్షణ, అక్రమ వలసలను అడ్డుకోవడానికి కట్టుబడి ఉన్నాం: US

  • Dec 31, 2025 10:57 IST

    దేశ రాజధాని ఢిల్లీకి మరోసారి రెడ్‌ అలర్ట్‌

    • న్యూ ఇయర్‌ వేడుకలకు అడ్డంకిగా మారిన వాతావరణం

    • ఢిల్లీని మరోసారి కమ్ముకున్న దట్టమైన పొగమంచు

    • విమాన, రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం

    • పొగమంచు కారణంగా 118 విమానాలు రద్దు

    • విజిబులిటీ జీరో స్థాయికి పడిపోవడంతో ఇబ్బందులు

  • Dec 31, 2025 10:56 IST

    పాకిస్థాన్‌తో కాల్పుల విరమణలో మూడో పక్షం జోక్యం లేదు: భారత్‌

    • భారత్‌-పాకిస్థాన్‌ ఉద్రిక్తతల సడలింపులకు...

    • తామే మధ్యవర్తిత్వం నడిపామన్న చైనా విదేశాంగ మంత్రి వాఖ్యలకు కౌంటర్‌

  • Dec 31, 2025 10:56 IST

    పెన్షన్ల పంపిణీ సంతృప్తిని కలిగించే సంక్షేమ కార్యక్రమం: సీఎం చంద్రబాబు

    • పెన్షన్లు అందుకుంటున్న లక్షలమందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం

    • కొత్త ఏడాదికి ఒకరోజు ముందుగానే పెన్షన్ల సొమ్ము అందిస్తున్నాం: చంద్రబాబు

    • డిసెంబర్‌కు 63.12 లక్షల మందికి పెన్షన్ల కోసం రూ.2,743 కోట్లు విడుదల: చంద్రబాబు

  • Dec 31, 2025 10:55 IST

    స్టాక్‌మార్కెట్‌ దిగ్గజం వారెన్‌ బఫెట్‌ కీలక నిర్ణయం

    • బెర్క్‌షైర్‌ హాత్‌వే సీఈవో పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన

    • బెర్క్‌షైర్‌ హాత్‌వే సీఈవోగా తప్పుకుంటున్నా: వారెన్ బఫెట్‌

  • Dec 31, 2025 07:32 IST

    ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

    • ఉత్తరాఖండ్‌లో లోయలో పడిన బస్సు

    • ఏడుగురు దుర్మరణం.. మరో 12 మందికి గాయాలు