అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశాలు ఇవే..

ABN, Publish Date - Feb 24 , 2025 | 01:07 PM

భారతదేశం: 63,71,847 కి.మీ. రోడ్డు నెట్‌వర్క్‌తో భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశాలు ఇవే.. 1/7

ఫ్రాన్స్‌లో 10,90,059 కి.మీ.లతో అతిపెద్ద రోడ్డు నెట్‌వర్క్‌ కలిగి ఉంది.

అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశాలు ఇవే.. 2/7

రోడ్ నెట్‌వర్క్‌లో 12,18,772 కి.మీ.లతో జపాన్ ప్రపంచంలోని ఆరవ స్థానంలో ఉంది.

అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశాలు ఇవే.. 3/7

రష్యా: రష్యా‌లో 12,83,387 కి.మీ రోడ్ నెట్‌వర్క్ ఉంది.

అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశాలు ఇవే.. 4/7

బ్రెజిల్ అతిపెద్ద రోడ్‌ నెట్‌ వర్క్‌ కలిగిన దేశాల్లో దక్షిణ అమెరికా దేశం నాల్గొవ స్థానంలో నిలవగా.. దీని పొడవు 20,00,000 కి.మీ..

అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశాలు ఇవే.. 5/7

52,00,000 కి.మీ.ల విశాలమైన రోడ్డు నెట్‌వర్క్‌ను నిర్మించిన దేశం చైనా.

అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశాలు ఇవే.. 6/7

భారతదేశం: 63,71,847 కి.మీ. రోడ్డు నెట్‌వర్క్‌తో భారతదేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది.

అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ ఉన్న దేశాలు ఇవే.. 7/7

US: యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 65,86,110 కి.మీ. విస్తీర్ణంలో అతిపెద్ద రోడ్ నెట్‌వర్క్ కలిగి ఉంది.

Updated at - Feb 24 , 2025 | 01:10 PM