Home » United States
నోబెల్ శాంతి బహుమతిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రంప్.. ఇవాళ అవార్డు ప్రకటనకు ముందు ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూఎస్ మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేయకపోయినా ఒబామాకు నోబెల్ బహుమతి ఇచ్చారని.. 8 యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ వ్యాఖ్యానించారు.
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ న్యూయార్క్‌లోని మాడిసన్ అవెన్యూలో భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంది. భారతీయ సంస్కృతి, వారసత్వానికి అద్దం పట్టేలా 43వ వార్షిక ఇండియా-డే పరేడ్‌ను కన్నులపండువగా నిర్వహించింది.
ఓ భారతీయ యువకుడు స్థానికంగా ఉన్న స్టోర్‌లో పని చేస్తున్నాడు. ఇటీవల ఓ రోజు స్టోరు వద్ద షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్టోర్ వద్దకు వచ్చిన యూఎస్‌కు చెందిన ఓ వ్యక్తి.. భారతీయ యువడిని చూసి రెచ్చిపోయాడు. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
అమెరికాకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న, అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏ దేశాన్ని అయినా అమెరికా తన ప్రత్యర్థిగా ప్రకటిస్తుందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం రష్యా, చైనా, నార్త్ కొరియాలను అణ్వాయుధ ప్రత్యర్థులుగా అమెరికా భావిస్తోంది.
ఇరాన్ ముందు జాగ్రత్తగా తరలించినట్టు చెబుతున్న 400 కేజీల యురేనియంతో సుమారు 10 అణుబాంబులు తయారు చేయవచ్చనేది ఒక అంచనా. 'మిస్సింగ్' యురేనియం 60 శాతం ఎన్‌రిచ్ అయిందని, 90 శాతం ఎన్‌రిచ్ స్థాయికి తీసుకువెళ్తే అణ్వాయుధాలలో ఉపయోగించవచ్చని చెబుతున్నారు.
మిసైళ్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసింది ఇజ్రాయెల్. ఊహించని విధంగా గట్టి షాక్ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తాత్కాలిక వలసదారులపై చర్యలకు దిగారు. దేశంలోని 5 లక్షల మందికి పైగా వలసదారుల తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌లాంట్ సెక్యూరిటీ తాజాగా ప్రకటించింది.
ఇస్లామిట్ టెర్రరిజం ముప్పు ప్రభావం ఇటు భారత్, అటు ఆమెరికాతో పాటు మధ్యప్రాశ్యంలోని పలు దేశాలపై ఉందని, ఉగ్రవాదం పీచమణిచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు కలసికట్టుగా పనిచేస్తున్నారని తులసీ గబ్బర్డ్ చెప్పారు.
అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ సమీపంలో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఒక అనుమానిత వ్యక్తిపై అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఆదివారం అర్థరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
చినో హిల్స్‌లోని ప్రముఖ హిందూ ఆలయం బాప్స్ శ్రీ స్వామినారాయణ్ మందిర్‌పై కొందరు భారత్ వ్యతిరేక రాతలు రాశారు. దీనిపై పెద్దఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి.