బోటి కర్రీ ఇలా వండారంటే.. టేస్ట్ అదిరిపోవాల్సిందే..
ABN, Publish Date - Jan 10 , 2025 | 05:39 PM
బోటి కర్రీ క్లీన్ చేయడం ఒక ఎత్తు అయితే.. మరో ఎత్తు. ఎంత బాగా వండితే అంత రుచిగా ఉంటుంది ఈ కర్రీ. ఒక్కసారి వండుకుని తిన్నారంటే అస్సలు వదిలి పెట్టరు. వేడి వేడి అన్నంలోకి బోటి కూర వేసుకుని తింటే తిన్న వారు ఆహా అనాల్సిందే.
Updated at - Jan 10 , 2025 | 07:41 PM