ట్రాఫిక్ పోలీస్‌కు రాఖీ కట్టిన చిన్నారి..

ABN, Publish Date - Aug 09 , 2025 | 09:20 PM

రాఖీ పండగ సందర్భంగా కొన్ని చోట్ల అపురూప ఘట్టాలు చోటుచేసుకున్నాయి. నిత్యం రద్దీలో ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరేందుకు సాయపడే మీరే నిజమైన సోదరులంటూ ఓ చిన్నారి ట్రాఫిక్ పోలీసుకు రాఖీ కట్టింది.

Updated at - Aug 09 , 2025 | 09:20 PM