సంగారెడ్డిలో వసంత పంచమి వేడుకలు
ABN, Publish Date - Feb 04 , 2025 | 10:46 AM
సంగారెడ్డి: పట్టణంలోని సరస్వతి మాత దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు.. ఈ క్రమంలో భక్తులతో ఆలయంలో సందడి నెలకొంది.

సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి మాత దేవాలయంలో వసంత పంచమి వేడుకలు..

సరస్వతి మాత దేవాలయంలో పిల్లల తల్లిదండ్రులు ఆలయపూజారి నుంచి ఆశీర్వచనలు తీసుకుంటున్నారు.

పిల్లల తల్లిదండ్రులతో సామూహికంగా అక్షరాభ్యాస పూజలు చేయిస్తున్న పండితుడు..

సరస్వతి మాత ఆలయంలో పిల్లలతో అక్షరాభ్యాసం చేయిస్తున్న తల్లిదండ్రులు..

వసంత పంచమి వేళ సంగారెడ్డి పట్టణంలోని సరస్వతి మాత దేవాలయంలో పిల్లల తల్లిదండ్రుల సందడి...
Updated at - Feb 04 , 2025 | 10:46 AM