Vanaparthi: ఆభరణాల దొంగలు అరెస్ట్..

ABN, Publish Date - Oct 10 , 2025 | 08:52 PM

వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ సూపర్డెంట్ ఆఫ్ ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలం బెక్కెం గ్రామంలో జరిగిన దొంగతనాన్ని చేధించినట్లు పోలీసులు తెలిపారు.

Vanaparthi: ఆభరణాల దొంగలు అరెస్ట్.. 1/5

వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయం సమావేశ మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.

Vanaparthi: ఆభరణాల దొంగలు అరెస్ట్.. 2/5

ఈ సందర్భంగా ఎస్పీ రావుల గిరిధర్ మాట్లాడారు.. మండలం బెక్కెం గ్రామంలో ఈనెల 7వ తేదీన మధ్య రాత్రి పీర్ల చావడికి ఉన్న తాళం తీసి చెక్కపెటలో ఉంచిన ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్లు తెలిపారు.

Vanaparthi: ఆభరణాల దొంగలు అరెస్ట్.. 3/5

ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు నేరస్తులను పట్టుకుని ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ గిరిధర్ పేర్కొన్నారు.

Vanaparthi: ఆభరణాల దొంగలు అరెస్ట్.. 4/5

స్వాధీనం చేసుకున్న ఆభరణాలను మీడియా ముందుకు తీసుకొచ్చారు.

Vanaparthi: ఆభరణాల దొంగలు అరెస్ట్.. 5/5

అనంతరం విలేకరుల సమావేశంలో దొంగలను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ రావుల గిరిధర్ పాటు డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, సీఐ.ఎస్ఐలు. పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated at - Oct 10 , 2025 | 08:53 PM