జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రౌండ్ల వారీగా ఓట్లు ఇవే..
ABN, Publish Date - Nov 14 , 2025 | 11:33 AM
తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. కౌంటింగ్ ప్రారంభం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు.. ఏ రౌండ్‌కు ఎన్ని ఓట్లు వచ్చాయో.. వివరంగా తెలుసుకుందాం..
1/11
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యే పోటీ జరిగింది. మొదటి రెండు, మూడు రౌండ్లలో రెండు పార్టీల అభ్యర్థులు నువ్వానేనా.. అన్నట్లుగా పోటీపడ్డారు. అయితే ఆ తర్వాతి రౌండ్లలో కాంగ్రెస్ స్పష్టమైన మెజార్టీ దిశగా దూసుకుపోయింది. మొత్తం పది రౌండ్ల వారీగా కౌంటింగ్ ప్రక్రియ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులకు.. ఏ రౌండ్‌కు ఎన్ని ఓట్లు వచ్చాయో.. వివరంగా తెలుసుకుందాం..
2/11
మొదటి రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 8,911 ఓట్లు పోల్ అవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,864 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,167 ఓట్లు పోల్ అయ్యాయి.
3/11
రెండో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 8,963 ఓట్లు పోల్ అవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 6,015 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 1,308 ఓట్లు పోల్ అయ్యాయి.
4/11
మూడో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 11,082 ఓట్లు పోల్ అవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,083 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 1,866 ఓట్లు పోల్ అయ్యాయి.
5/11
నాలుగో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 9,567 ఓట్లు పోల్ అవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 6,020 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 1,935 ఓట్లు పోల్ అయ్యాయి.
6/11
ఐదో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 12,283 ఓట్లు పోల్ అవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 8,983 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 1,273 ఓట్లు పోల్ అయ్యాయి.
7/11
ఆరో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 9,553 ఓట్లు పోల్ అవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 6,615 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 1,666 ఓట్లు పోల్ అయ్యాయి.
8/11
ఏడో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 9,939 ఓట్లు పోల్ అవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 5,939 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 1,688 ఓట్లు పోల్ అయ్యాయి.
9/11
ఎనిమిదో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 9,293 ఓట్లు పోల్ అవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 7,418 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,320 ఓట్లు పోల్ అయ్యాయి.
10/11
తొమ్మిదో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 11,793 ఓట్లు పోల్ అవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 9,544 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 2,105 ఓట్లు పోల్ అయ్యాయి.
11/11
పదో రౌండ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 7,561 ఓట్లు పోల్ అవగా.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 6,753 ఓట్లు వచ్చాయి. అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 713 ఓట్లు పోల్ అయ్యాయి.
Updated at - Nov 14 , 2025 | 03:16 PM