Maha Shivaratri: వైభవంగా శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో శివరాత్రి వేడుకలు
ABN, Publish Date - Feb 26 , 2025 | 03:15 PM
భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ మండలంలోని శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. తెలంగాణతోపాటు మహారాష్ట్ర చత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
1/18
భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ మండలంలో గల శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి.
2/18
త్రివేణి సంగంలో పూజలు చేస్తున్న యువతులు
3/18
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు
4/18
భూపాలపల్లి జిల్లా కలెక్టర్.రాహూల్ శర్మ ఆలయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు.
5/18
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న బ్రాహ్మణులు
6/18
స్వామి వారి దర్శనం కోసం క్యూ లైనులో వేచిఉన్న భక్తులు
7/18
తెలంగాణతోపాటు మహారాష్ట్ర చత్తీస్‌గడ్ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
8/18
ఆలయంలో గంట కొడుతున్న భక్తులు
9/18
భక్తులతో అభిషేకం చేయిస్తున్న బ్రాహ్మణులు
10/18
నందికి మొక్కుతున్న భక్తురాలు
11/18
పార్వతి పరమేశ్వరుల కల్యాణం సందర్భంగా పూజలు చేస్తున్న బ్రాహ్మణులు
12/18
ఆలయంలో డ్వాగ్ స్క్యాడ్‌తో తనిఖీలు చేస్తున్న పోలీసులు
13/18
పార్వతి పరమేశ్వరుల కల్యాణ క్రతువును తిలకిస్తున్న కలెక్టర్ రాహూల్ శర్మ కుటుంబ సభ్యులు
14/18
పార్వతి పరమేశ్వరుల కల్యాణం సందర్భంగా తాళి బొట్టును భక్తులకు చూపిస్తున్న బ్రాహ్మణులు
15/18
త్రివేణి సంగంలో పుణ్యస్నానాల అనంతరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.
16/18
త్రివేణి సంగంలో స్వామివారిని మొక్కుతున్న భక్తురాలు
17/18
త్రివేణి సంగంలో స్నానం చేస్తూ ఫొటోలు దిగుతున్న యువకులు
18/18
పార్వతి పరమేశ్వరులకు కల్యాణం సందర్భంగా పూజలు చేస్తున్న బ్రాహ్మణులు
Updated at - Feb 26 , 2025 | 07:02 PM