Nara Rohit Wedding: వైభవంగా నారా రోహిత్ వివాహం.. హాజరైన చంద్రబాబు దంపతులు, లోకేష్
ABN, Publish Date - Oct 31 , 2025 | 10:01 AM
Nara Rohit Wedding: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోదరుడు కీ.శే నారా రామ్మూర్తి నాయుడు కుమారుడు నారా రోహిత్, నటి శిరీషల వివాహం వైభవంగా జరిగింది.హైదరాబాద్‌లో జరిగిన వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు, మంత్రి లోకేష్ హాజరయ్యారు. నూతన వధూవరులు రోహిత్, శిరీషలను ఆశీర్వదించారు.
1/6
హైదరాబాద్‌లో నారా రోహిత్, శిరీష వివాహం ఘనంగా జరిగింది.
2/6
అక్టోబర్ 30 రాత్రి 10:35 గంటలకు నటి శిరీష, రోహిత్ వివాహబంధంతో ఒక్కటయ్యారు.
3/6
వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి హాజరయ్యారు.
4/6
నూతన వధూవరులు రోహిత్, శిరీషలను ఏపీ సీఎం చంద్రబాబు దంపతులు ఆశీర్వదించారు.
5/6
రోహిత్, శిరీషల వివాహానికి మంత్రి నారా లోకేష్ హాజరై.. వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
6/6
ఈ వివాహానికి ఇరు కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
Updated at - Oct 31 , 2025 | 10:05 AM