మొదలైన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్..
ABN, Publish Date - Feb 27 , 2025 | 10:34 AM
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్‌లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలైన్లో వేచి ఉన్న టీచర్ ఓటర్లు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మంగమ్మ తోట ధనగర్వాడి గర్ల్స్ హై స్కూల్‌లో ఓటు వేసేందుకు క్యూలో నిలుచున్న పట్టబద్రులు.

పోలింగ్ కేంద్రంలో ఓటును ఉపయోగించుకున్న వృద్ధ పట్టభద్రులు.

ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ పట్ట బదులు ఎమ్మెల్సీ అభ్యర్థి వినరేందర్ రెడ్డి.

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ డిగ్రీ కాలేజ్‌లో పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేందుకు క్యూలైన్లో వేచి ఉన్న టీచర్ ఓటర్లు.

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ సీటులో 3,55,159 మంది ఓటర్లు ఉన్నారు.

56 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మెదక్ , నిజామాబాద్, ఆదిలాబాద్ , కరీంనగర్ టీచర్స్ నియోజకవర్గంలో 27,088 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు.
Updated at - Feb 27 , 2025 | 10:36 AM