Minister Thummala: గోదావరి జలాల విడుదల.. అధికారులకు మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు
ABN, Publish Date - Mar 06 , 2025 | 11:36 AM
ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులతో సమావేశం అయ్యారు.

ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు.

ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అధికారులతో సమావేశం అయ్యారు. ఎండకాలంలో నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

అనంతరం గోదావరి జలాలను రాజీవ్ లింక్ పెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు.

సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు

ప్రజా సమస్యలను పరిష్కరించడంలో తమ ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని తెలిపారు.
Updated at - Mar 06 , 2025 | 11:38 AM