Chiranjeevi: హైదరాబాద్‌లో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి
ABN, Publish Date - Oct 31 , 2025 | 04:23 PM
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఇవాళ(శుక్రవారం) జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు.
1/8
భారత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం ఇవాళ(శుక్రవారం) జరిగింది.
2/8
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు.
3/8
జెండా ఊపి రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నచిరంజీవి, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్
4/8
ఈ కార్యక్రమంలో భాగం కావడంపై చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
5/8
కార్యక్రమంలో మాట్లాడుతున్న డీజీపీ శివధర్ రెడ్డి.
6/8
రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో చిరంజీవి, డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్, పోలీసు అధికారులు
7/8
జాతీయ ఐక్యతను ప్రోత్సహించే ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించి నందుకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్, మొత్తం పోలీసు శాఖ కృషిని చిరంజీవి అభినందించారు.
8/8
కార్యక్రమంలో చిరంజీవికి సన్మానం చేస్తున్న సీపీ సజ్జనార్
Updated at - Oct 31 , 2025 | 04:27 PM