Mallu Bhatti Vikramarka: ఘనంగా మల్లు భట్టి విక్రమార్క కుమారుడు నిశ్చితార్థ వేడుక
ABN, Publish Date - Nov 27 , 2025 | 07:39 AM
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య - సాక్షిల నిశ్చితార్థ వేడుక బుధవారం నాడు ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఈ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్రమాదిత్య - సాక్షిలను ఆశీర్వదించారు.
1/6
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కుమారుడు సూర్య విక్రమాదిత్య - సాక్షిల నిశ్చితార్థ వేడుక బుధవారం నాడు ఘనంగా జరిగింది.
2/6
హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఈ వేడుక నిర్వహించారు.
3/6
ఈ వేడుకకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు, పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విక్రమాదిత్య - సాక్షిలను ఆశీర్వదించారు.
4/6
సూర్య విక్రమాదిత్య - సాక్షిల నిశ్చితార్థ వేడుక సందర్భంగా ఆశీర్వదిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి దంపతులు.
5/6
ఈ వేడుకలో పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు.
6/6
సూర్య విక్రమాదిత్య - సాక్షిల నిశ్చితార్థ వేడుక సందర్భంగా ఆశీర్వదిస్తున్న మహేశ్ కుమార్ గౌడ్, దానం నాగేందర్, తదితరులు.
Updated at - Nov 27 , 2025 | 07:42 AM