KTR: తీగల సునరిత రెడ్డిని పరామర్శించిన కేటీఆర్

ABN, Publish Date - Mar 11 , 2025 | 01:44 PM

మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి ఇటీవల మృతిచెందాడు. 5 రోజుల కార్యక్రమం ఇవాళ జరిగింది. సునరిత రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated at - Mar 11 , 2025 | 01:49 PM