Inter second year exams: ప్రశాంతంగా ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు

ABN, Publish Date - Mar 06 , 2025 | 11:48 AM

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ఇవాళ(గురువారం) నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగనున్నాయి.

Updated at - Mar 06 , 2025 | 11:48 AM