Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ

ABN, Publish Date - Mar 05 , 2025 | 09:45 AM

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 5 నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ప్రతీ కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించారు.

Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ 1/7

తెలంగాణ రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి.

Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ 2/7

పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఈ నెల 5 నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.

Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ 3/7

ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనుండగా, విద్యార్థులు 15 నిమిషాలముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది.

Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ 4/7

ప్రతీ కేంద్రానికి చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించారు.

Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ 5/7

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 9,96,971 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు.

Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ 6/7

వీరిలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు 4,88,448 మంది, ద్వితీయ సంవత్సరం 5,08,523 మంది ఉన్నారు.

Telangana Inter Exams : తెలంగాణలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ 7/7

కరీంనగర్ జిల్లా గర్ల్స్ జూనియర్ కాలేజ్ పరీక్ష కేంద్రానికి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్ష రాసేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు చేరుకున్నారు.

Updated at - Mar 05 , 2025 | 09:50 AM