food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సందడిగా 'ఫుడ్‌ ఫెస్టివల్‌'

ABN, Publish Date - Jan 14 , 2025 | 07:58 AM

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఫుడ్ ఫెస్టివల్‌ను ఘనంగా ప్రారంభమైంది. టూరిజం శాఖా సెక్రటరీ స్మిత సబర్వాల్ మఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పలు స్టాళ్లను పరిశీలించారు. కాపేపు నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు.

food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సందడిగా 'ఫుడ్‌ ఫెస్టివల్‌' 1/9

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఫుడ్ ఫెస్టివల్‌ను ఘనంగా ప్రారంభమైంది. టూరిజం శాఖా సెక్రటరీ స్మిత సబర్వాల్ మఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. పలు స్టాళ్లను పరిశీలించారు. కాపేపు నిర్వాహకులతో ముచ్చటించారు. ఈ కార్యక్రమం మూడు రోజుల పాటు జరుగుతుందని తెలిపారు.

food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సందడిగా 'ఫుడ్‌ ఫెస్టివల్‌' 2/9

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో ఫుడ్ ఫెస్టివల్‌ను ఘనంగా ప్రారంభమైంది.

food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సందడిగా 'ఫుడ్‌ ఫెస్టివల్‌' 3/9

ఈ కార్యక్రమంలో టూరిజం శాఖా సెక్రటరీ స్మిత సబర్వాల్ మఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్టాల్స్‌ను ప్రారంభించి నిర్వహకులతో ముచ్చటించారు.

food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సందడిగా 'ఫుడ్‌ ఫెస్టివల్‌' 4/9

దేశ విదేశాల నుంచి 1350 రకాల వివిధ పిండి వంటకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు.

food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సందడిగా 'ఫుడ్‌ ఫెస్టివల్‌' 5/9

సందర్శకులతో స్టాల్ల్స్ సందడిగా మారాయి.

food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సందడిగా 'ఫుడ్‌ ఫెస్టివల్‌' 6/9

చేనేత స్టాల్స్ ఆకట్టుకుంటున్నాయి. వివిధ కళారూపాలతో కళాకారుల ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. పేరిణి, శివతాండవం, భరతనాట్యం, కూచిపూడి, డప్పు డోలు వాయిద్యాలతో ఆదివాసీ నృత్యాలు అలరిస్తున్నాయి.

food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సందడిగా 'ఫుడ్‌ ఫెస్టివల్‌' 7/9

అధిక ప్రొటీన్‌, మినరల్స్‌, విటమిన్స్‌ ఉండే పదార్థాలు ఈ ఫుడ్‌ ఫెస్టివల్‌‌లో ఉంటాయని నిర్వాహకులు చెబుతున్నారు.

food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సందడిగా 'ఫుడ్‌ ఫెస్టివల్‌' 8/9

పలురకాల వంటలతో పాటు చిరుతిళ్లను ఈ స్టాల్ల్స్‌లో ఏర్పాటు చేశారు.

food Festival: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సందడిగా 'ఫుడ్‌ ఫెస్టివల్‌' 9/9

ఫుడ్‌ ఫెస్టివల్స్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని టూరిజం శాఖా సెక్రటరీ స్మిత సబర్వాల్ అన్నారు.

Updated at - Jan 14 , 2025 | 07:58 AM