రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన
ABN, Publish Date - Apr 20 , 2025 | 07:48 AM
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో హైదరాబాద్ టు సైఫరాబాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీనటులు మురళిమోహన్, సంగీత దర్శకులు కీరవాణి, ప్రముఖ వైద్యులు గురవారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
1/10
రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో హైదరాబాద్ టు సైఫరాబాద్ కార్యక్రమం నిర్వహించారు.
2/10
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ హాజరయ్యారు.
3/10
ఈ కార్యక్రమంలో సినీనటులు మురళీమోహన్, సంగీత దర్శకులు కీరవాణి, ప్రముఖ వైద్యులు గురవారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
4/10
కార్యక్రమంలో అవగాహన కల్పిస్తున్న సంగీత దర్శకులు కీరవాణి
5/10
కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న సినీనటులు మురళీమోహన్
6/10
కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
7/10
హెల్మెట్ అందజేస్తున్న సినీనటులు మురళీమోహన్
8/10
కార్యక్రమంలో మాట్లాడుతున్న సంగీత దర్శకులు కీరవాణి
9/10
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ జితేందర్ తెలిపారు.
10/10
రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తుండగా ఆసక్తిగా చూస్తున్న ప్రముఖులు
Updated at - Apr 20 , 2025 | 07:57 AM