CM Revanth Reddy: HCL టెక్ క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Feb 27 , 2025 | 03:52 PM

హైదరాబాద్‌లోని మాదాపూర్‌‌లో HCL టెక్ క్యాంపస్‌ను ఇవాళ(గురువారం) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ప్రజా ప్రభుత్వంలో మొన్న కాగ్నిజెంట్, నిన్న అమెజాన్, ఈ రోజు HCL నిత్యం ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల కొత్త కార్యాలయాలు భాగ్యనగరానికి వస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy: HCL టెక్ క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 1/7

హైదరాబాద్‌లోని మాదాపూర్‌‌లో HCL టెక్ క్యాంపస్‌ను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

CM Revanth Reddy: HCL టెక్ క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 2/7

జ్యోతి ప్రజల్వన చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy: HCL టెక్ క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 3/7

హైదరాబాద్‌లో HCL కొత్త క్యాంపస్‌ను ప్రారంభించడం జరిగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.

CM Revanth Reddy: HCL టెక్ క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 4/7

ప్రజా ప్రభుత్వంలో మొన్న కాగ్నిజెంట్, నిన్న అమెజాన్, ఈ రోజు HCL నిత్యం ప్రపంచ స్థాయి దిగ్గజ సంస్థల కొత్త కార్యాలయాలు వస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: HCL టెక్ క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 5/7

హైదరాబాద్ పెట్టుబడుల స్వర్గధామంగా నిలుస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

CM Revanth Reddy: HCL టెక్ క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 6/7

హైదరాబాద్ రైజింగ్ అన్న తన కల సాకారమవుతోందని చెప్పారు.

CM Revanth Reddy: HCL టెక్ క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 7/7

తెలంగాణను వన్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీగా మార్చాలన్న తన లక్ష్యం దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated at - Feb 27 , 2025 | 03:57 PM