శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు..

ABN, Publish Date - Feb 23 , 2025 | 01:55 PM

సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు.

 శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. 1/7

శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.

 శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. 2/7

ఈ రోజు ఉదయం11.54 గంటలకు మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

 శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. 3/7

సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి వారి స్వర్ణ దివ్య విమాన గోపురాన్ని స్వామి వారికి అంకితం చేశారు.

 శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. 4/7

అంతకుముందు యదాద్రి ఉత్తర రాజగోపురం నుండి ప్రధాన ఆలయంలోకి సీఎం రేవంత్ రెడ్డి దంపతులు ప్రవేశించారు.

 శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. 5/7

వారికి ఆలయ పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.

 శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. 6/7

దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కింది.

 శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో సీఎం రేవంత్ రెడ్డి దంపతులు.. 7/7

ముఖ్యమంత్రి వెంట ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated at - Feb 23 , 2025 | 01:56 PM