Secunderabad Bonalu: మోండా మార్కెట్లో రంగురంగుల బోనాలు..

ABN, Publish Date - Jul 08 , 2025 | 08:41 PM

Secunderabad Monda Market Bonalu 2025: సికింద్రాబాద్ మోండా మార్కెట్లో బోనాల అమ్మకాల సందడి షురూ అయింది. అమ్మవారి రూపాలతో తీర్చిదిద్దిన రంగురంగుల బోనాలు మార్కెట్లో ఎటు చూసినా దర్శనమిస్తున్నాయి.

Secunderabad Bonalu: మోండా మార్కెట్లో రంగురంగుల బోనాలు.. 1/6

ఆషాఢ మాసం కావడంతో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో బోనాల పండగ సందడి నెలకొంది.

Secunderabad Bonalu: మోండా మార్కెట్లో రంగురంగుల బోనాలు.. 2/6

ప్రత్యేకించి సికింద్రాబాద్ మోండా మార్కెట్లో బోనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

Secunderabad Bonalu: మోండా మార్కెట్లో రంగురంగుల బోనాలు.. 3/6

జులై 13వ తేదీన సికింద్రాబాద్ బోనాలు ప్రారంభం కానుండటంతో ప్రజలు మోండా మార్కెట్లో బోనాలు కొనుగోలు చేసేందుకు భారీగా తరలివస్తున్నారు.

Secunderabad Bonalu: మోండా మార్కెట్లో రంగురంగుల బోనాలు.. 4/6

అమ్మవారి ముఖచిత్రంలో తీర్చిదిద్దిన అందమైన రంగురంగుల కుండలు మోండా మార్కెట్లో అందరినీ అమితంగా ఆకర్షిస్తున్నాయి.

Secunderabad Bonalu: మోండా మార్కెట్లో రంగురంగుల బోనాలు.. 5/6

అమ్మవారి రూపాన్ని వేసిన కొండల బోనం మార్కెట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Secunderabad Bonalu: మోండా మార్కెట్లో రంగురంగుల బోనాలు.. 6/6

ఇక మోండా మార్కెట్లో రూ.200 నుంచి మొదలుకుని రూ.2000 ల వరకూ వివిధ ధరల్లో బోనాలు అందుబాటులో ఉన్నాయి.

Updated at - Jul 08 , 2025 | 08:41 PM