BJP: హైదరాబాద్‌లో బీజేపీ పదాధికారుల సమావేశం
ABN, Publish Date - Oct 06 , 2025 | 07:46 AM
బీజేపీ తెలంగాణ రాష్ట్ర పదాధికారుల సమావేశం హైదరాబాద్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నాడు జరిగింది. ఈ సమావేశం టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీజేపీ నేతలకు రామచందర్ రావు దిశానిర్దేశం చేశారు.
1/9
బీజేపీ తెలంగాణ రాష్ట్ర పదాధికారుల సమావేశం హైదరాబాద్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం నాడు జరిగింది.
2/9
జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభిస్తున్నకేంద్రమంత్రి కిషన్‌రెడ్డి.
3/9
ఈ సమావేశం టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అధ్యక్షతన జరిగింది.
4/9
ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై బీజేపీ నేతలకు రామచందర్ రావు దిశానిర్దేశం చేశారు.
5/9
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిక స్థానాలు సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు మార్గనిర్దేశం చేశారు.
6/9
ఈ సమావేశంలో బీజేపీ నేతలకు స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు కిషన్‌రెడ్డి.
7/9
సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు
8/9
స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రజా మద్దతు బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు టీ బీజేపీ చీఫ్ రామచందర్ రావు.
9/9
సమావేశంలో పాల్గొన్న బీజేపీ నేతలు
Updated at - Oct 06 , 2025 | 08:36 AM