Brahmanandam Autobiography: బ్రహ్మానందం ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ
ABN, Publish Date - Sep 13 , 2025 | 07:06 AM
ప్రఖ్యాత సినీ హాస్యనటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం ‘నేను మీ బ్రహ్మానందం’ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియాలో శుక్రవారం సాయంత్రం జరిగింది. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పావరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ పుస్తకం ప్రచురితమైంది. ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు.
1/6
ప్రఖ్యాత సినీ హాస్యనటుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం ‘నేను మీ బ్రహ్మానందం’ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ న్యూఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్ ఆఫ్ సౌత్ ఆసియాలో శుక్రవారం సాయంత్రం జరిగింది.
2/6
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పావరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
3/6
తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ పుస్తకం ప్రచురితమైంది.
4/6
ఈ కార్యక్రమంలో పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడారు.
5/6
30 ఏళ్ల సినీప్రస్థానంలో వెయ్యికి పైగా చిత్రాల్లో హాస్యరాజు బ్రహ్మానందం నటించారని వెంకయ్యనాయుడు ఉద్ఘాటించారు.
6/6
గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో బ్రహ్మానందం స్థానం సంపాదించారని వెంకయ్యనాయుడు కొనియాడారు.
Updated at - Sep 13 , 2025 | 07:07 AM