Devuni Kadapa: దేవుని కడపలో శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు.. గజ వాహనంపై స్వామి వారి ఊరేగింపు
ABN, Publish Date - Feb 03 , 2025 | 10:00 PM
Varshika Brahmotsavams in Devuni Kadapaదేవుని కడప శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జనవరి 29వ తేదీన ప్రారంభమైనాయి. ఆ క్రమంలో స్వామి వారిని వసంత పంచమి వేళ.. అంటే సోమవారం గజ వాహనంపై పుర వీధుల్లో ఊరేగించారు. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 6వ తేదీతో ముగియనున్నాయి.

దేవుని కడపలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగుతోన్నాయి. ఇవి జనవరి 29వ తేదీన ప్రారంభమైయ్యాయి.

దేవుని కడపలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతోన్నాయి. వసంతపంచమి వేళ.. స్వామి వారికి విశేష అలంకారాలు చేశారు.

దేవుని కడపలో పురోహితుడి నుంచి పూజలందుకొంటున్న కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరుడు

పూల మాలల నడుమ శ్రీలక్ష్మీ శ్రీవేంకటేశ్వరుడు

ఆ దేవదేవునికి నమస్కరిస్తున్న ఓ భక్తురాలు

భక్తి పారవశ్యంలో మునిగిపోయిన భక్తురాళ్లు

స్వామి వారి విగ్రహాన్ని తన సెల్ ఫోన్‌లో బంధిస్తున్న ఓ భక్తురాలు

దేవుడి కడపలో స్వామి వారి వార్షిక బ్రహోత్సవాలకు హాజరైన భక్తులు

దేవుడి కడపలో స్వామి వారి వార్షిక బ్రహోత్సవాలకు హాజరైన భక్త కోటి

దేవాలయం గాలి గోపురం ఎదుట గజ వాహనంపై స్వామి వారి ఊరేగింపు

గజ వాహనంపై స్వామి వారి ఊరేగింపు

స్వామి వారి ఊరేగింపులో సాంస్కృతిక కార్యక్రమం

పుర వీధుల్లో గజ వాహనంపై ఊరేగుతోన్న స్వామి వారు

స్వామి వారి ఊరేగింపులో.. డప్పు వాయిద్యాలు..

దేవుని కడపలోని పుర వీధుల్లో ప్రజల మధ్య స్వామి వారి ఊరేగింపు..
Updated at - Feb 03 , 2025 | 10:02 PM