Governor Jishnu Dev Verma: హైదరాబాద్‌లో దుర్గామాత పూజలో పాల్గొన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ABN, Publish Date - Sep 30 , 2025 | 07:29 AM
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సవ్ కల్చరల్ అసోసియేషన్, ఇందిరా పార్క్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బెంగాలీ సమితి నిర్వహించిన దుర్గా పూజ ప్రారంభోత్సవంలోనూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1/11
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు కనకదుర్గమ్మ అమ్మవార్ల ఆలయాలతో పాటు వాడవాడలా మండపాలు ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు.
2/11
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉత్సవ్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, ఇందిరా పార్క్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో హైదరాబాద్ బెంగాలీ సమితి నిర్వహించిన దుర్గా పూజ ప్రారంభోత్సవంలోనూ తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
3/11
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.
4/11
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు.
5/11
అమ్మవారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
6/11
అమ్మవారికి హారతి ఇస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
7/11
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో ఫొటో దిగుతున్న నిర్వాహకులు
8/11
వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
9/11
జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
10/11
అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
11/11
వేడుకల్లో పాల్గొన్న పలువురు భక్తులు
Updated at - Sep 30 , 2025 | 07:35 AM