Ontimitta Temple: ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ

ABN, Publish Date - Apr 06 , 2025 | 07:41 AM

ఆంధ్రభద్రాద్రి ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను టీటీడీ అర్చకులు, అధికారులు అగమ శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నారు. సుప్రభాతసేవతో మూల విరాట్ అయిన సీతారామలక్ష్మణులను మేల్కొలిపి ఉత్సవాలను ప్రారంభించారు. రామాలయంలో పుట్టమన్నును తీసుకువచ్చిన అనంతరం యాగశాలలో అంకుర్పారణతో బ్రహ్మోత్సవాలను అధికారికంగా టీటీడీ అధికారులు ప్రారంభించారు.

Updated at - Apr 06 , 2025 | 07:44 AM