Pawan Kalyan: ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పవన్ కల్యాణ్‌కు ఆహ్వానం

ABN, Publish Date - Sep 19 , 2025 | 04:48 PM

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆలయ ఈవో శీనానాయక్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 22 నుంచి ఉత్సవాలు జరుగుతున్నాయని ఈవో శీనానాయక్ తెలిపారు.

Updated at - Sep 19 , 2025 | 04:52 PM