Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ

ABN, Publish Date - Sep 28 , 2025 | 08:53 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ సారధ్యంలో గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు, నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (చిన్ని), ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, సొసైటీ అధ్యక్షులు ముత్తవరపు మురళీకృష్ణ, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, సొసైటీ ఫర్ వైబ్రేంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 1/15

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో సొసైటీ ఫర్ వైబ్రేంట్ విజయవాడ సారధ్యంలో గొల్లపూడిలో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ హిందూపురం శాసనసభ్యులు, నటుడు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు.

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 2/15

ఈ సందర్భంగా బాలకృష్ణకు నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 3/15

బాలకృష్ణకు స్వాగతం పలుకుతున్న ఎంపీ కేశినేని శివనాథ్

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 4/15

కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీ కేశినేని శివనాథ్

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 5/15

జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌ని ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ.

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 6/15

కార్యక్రమంలో మాట్లాడుతున్న బాలకృష్ణ

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 7/15

ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనివాస్ (చిన్ని) ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌లు, సొసైటీ ఫర్ వైబ్రేంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 8/15

కేశినేని శివనాథ్‌తో మాట్లాడుతున్న బాలకృష్ణ.

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 9/15

బాలకృష్ణకు ప్రతిమను బహుకరించిన నిర్వాహకులు.

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 10/15

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు..

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 11/15

కార్యక్రమంలో సింగర్ సునీత మ్యూజిక్ షో..

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 12/15

పుష్కరకాలం తర్వాత విజయవాడలో ఎగ్జిబిషన్ మళ్లీ పున ప్రారంభించడం ఆనందంగా ఉందని నందమూరి బాలకృష్ణ వ్యాాఖ్యానించారు.

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 13/15

క్యాన్సర్ బాధితులకు బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎంతోమందికి వైద్య సేవలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు నందమూరి బాలకృష్ణ.

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 14/15

అమరావతిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని తెలిపారు నందమూరి బాలకృష్ణ.

Nandamuri Balakrishna: విజయవాడలో ఎగ్జిబిషన్ ప్రారంభించిన నందమూరి బాలకృష్ణ 15/15

ఈ హాస్పిటల్ వల్ల పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని వివరించారు నందమూరి బాలకృష్ణ.

Updated at - Sep 28 , 2025 | 08:57 AM