Nara Lokesh: రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

ABN, Publish Date - Mar 01 , 2025 | 05:52 PM

కర్నూల్ జిల్లా మంత్రాలయంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో నారా లోకేష్ పాల్గొన్నారు.కర్నూల్ జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గురువైభవోత్సవాల్లో శనివారం నాడు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు.

Nara Lokesh: రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్  1/1

Updated at - Mar 03 , 2025 | 06:18 AM