Home » Mantralayam
కూటమి ప్రభుత్వం రైతులుగా అండగా ఉంటోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి అన్నారు.
మండలంలోని పార్లపల్లి, పరమాన్‌దొడ్డి, మల్కాపురం, దైవందిన్నె, వెంకటగిరి తదితర గ్రామాల్లో శుక్రవారం కార్తీక దీపోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
మంత్రాలయం నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు ప్రజలకు నిరంతరం అందుబాటలో ఉంటూ కృషి చేస్తానని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి అన్నారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలు రజత గజవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.
మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం కన్నడ సినీ హాస్య నటుడు, బుల్లితెర నటుడు, యాంకర్ శషికచి చంద్ర శనివారం మంత్రాలయానికి వచ్చారు.
సొంతింటి కల సాకారం కావడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
మంత్రాలయంలో రాఘవేంద్రుని స్వర్ణ పల్లకోత్సవం రమణీయంగా నిర్వహించారు.
వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు.
రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగనీయకుండా, అవాంఛ నీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా, ఆహ్లాద కరమైన వాతావరణంలో భక్తులు దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థులు అన్నారు.
వచ్చే నెల 26న జరిగే మాక్ అసెంబ్లీకి మంత్రాలయం నియోజకవర్గం తరపున పెద్దకడబూరు జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి ఎంపికయ్యాడు.